తెలంగాణ లో పలుచోట్ల కురిసిన వడగండ్ల వాన

తెలంగాణ లో పలుచోట్ల కురిసిన వడగండ్ల వాన

తెలంగాణలో ఓ వైపు ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే… కొన్ని ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అమ్రాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వాన కురిసింది. మాచారంలో పిడుగు పడి ఓ ఎద్దు మృతి చెందింది.మన్ననూర్ గ్రామంలో తిరుపతి నాయక్‌ కుమారుడు పెళ్లికి తెచ్చిన సామాగ్రి భారీ గాలులకు ధ్వంసం అయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *