హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్‌లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది..చాలా చోట్ల భయంకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు,చెట్లు,హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుడు జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *