హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

అటు హైదరాబాద్‌లోనూ వర్షం కుండపోతగా కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లపై అక్కడక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.        

కొండగట్టు లో వైభవంగా హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్​ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు… స్వామికి పట్టు వస్త్రాలతో అలంకరించారు.

ముగిసిన ప్రచారం.. రేపు పోలింగ్‌...

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.నిన్నామొన్నటి వరకు మోగిన మైకులు సైలెంట్‌ అయ్యాయి.దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది.సభలు,రోడ్‌షోలతో చివరి రోజు అధికార టీడీపీ,ప్రధాన ప్రతిపక్ష వైసీపీ సహా జనసేన,బీజేపీ పార్టీలు హోరాహోరీగా పటీ…

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి..

ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల మేరకు… లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏప్రిల్‌, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు.తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్ 11 న నిర్వహిస్తారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి: జమ్మూ…