మోదీ..ధనవంతులకు మాత్రమే చౌకీదార్!

నరేంద్ర మోదీ రాజకీయం చేయడంలో ఇపుడున్న నాయకుల అందరికంటే ఎంతో చాతుర్యం ఉన్నవాడు.ప్రతిపక్షాలను తన వాగ్ధాటితో నిలువరించగల సమర్థవంతమైన పొలిటీషియన్.గత ఎన్నికల్లో భరతదేశం రూపు రేఖల్ని మారుస్తానని..కోటి ఉద్యోగాలు కల్పిస్తానని ఎన్నో వాగ్ధానాలు చేశారు.గెలిచిన రెండు సంవత్సరాలకు నోట్ల రద్దు, GST…

ఎన్నికల రంగస్థలంపై నటన పండుతుందా?

రాజకీయానికి సినీ రంగు అద్దేస్తున్నారు.ఎన్నికల్లో తమ ఫర్ ఫామెన్స్ ఇరగదీసేందుకు పలువురు నటులు మేకప్ వేసుకుంటున్నారు.కొందరు డైరెక్ట్ గా బరిలో దిగుతుంటే,మరికొందరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తున్నారు.ఇలా ఎవరికి వారు తమ అభిమాన నేతకు ఓట్లు విదిల్చేందుకు తరలుతున్నారు. తెలుగు నటులు…

ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మెరుపు తీగలా దూసుకెళ్తుంది.అయితే ఈసారి భారత ఎన్నికల సంఘం కొత్తగా ఆలోచించింది.దక్షిణాదిలోని కీలక రాష్ట్రాల్లో మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు పూర్తవుతాయి. ఇక రాష్ట్రాల్లోని పార్టీలు…

జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

నేడు జనసేనలో సి.బి.ఐ. మాజీ జేడీ  లక్ష్మీనారాయణ చేరిక సి.బి.ఐ. మాజీ జాయింట్ డైరెక్టర్  వి.లక్ష్మీనారాయణ ఆదివారం ఉదయం 10గం.30ని.జనసేన పార్టీలో చేరనున్నారు.శనివారం రాత్రి ఒంటి గంటకు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్…