బంపర్ మెజారిటీతో చరిత్ర తిరగరాసిన హరీశ్‌రావు!

బంపర్ మెజారిటీతో చరిత్ర తిరగరాసిన హరీశ్‌రావు!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకీ కేరాఫ్‌ అడ్రస్‌ సిద్దిపేట ఎమ్యేల్యే అభ్యర్థి హరీష్‌ రావు. ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన మరోసారి భారీ అధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికలలో 93,326 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్‌ రావు…ఈ సారి ఏకంగా లక్ష ఏడువేల మెజారిటీతో తెలంగాణ ఎన్నికల చరిత్రను లిఖించాడు. వరుసగా ఐదుసార్లు గెలిచిన హరీశ్‌రావు…ఈ ఎన్నికల్లో ఆరవసారి గెలిచి తన సత్తా ఏంటో చూపించాడు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *