హాజీపూర్‌ గ్రామస్తుల ఆమరణ నిరాహార దీక్ష

హాజీపూర్‌ గ్రామస్తుల ఆమరణ నిరాహార దీక్ష

తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటూ నిరాహార దీక్ష చేస్తున్న హాజీపూర్‌ గ్రామస్తులను పోలీసులు అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. గత రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హాజీపూర్‌ గ్రామాన్ని సందర్శించిన ఆర్డీవో, ఎమ్మార్వో, ప్రభుత్వం దృష్టికి సమస్యను తెసుకువెళతామని దీక్ష విరమించాలని కోరినా మంత్రి కానీ, కలెక్టర్‌ కాని వచ్చి భరోసా ఇచ్చేవరకు తమ దీక్ష విమరమించేది లేదని గ్రామస్తులు తెలిపారు అయితే ఆర్థరాత్రి పోలీసులు బలవంతగా దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *