'వాయు' విధ్వంసం

'వాయు' విధ్వంసం

cyclone fani

తీరాన్ని తాకముందే గుజరాత్‌లో వాయుతుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. తీరం ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగసిపడుతోన్నాయి. తీరం ప్రాంతంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అధికారులు సమీస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్‌ ఇప్పటికే రంగంలోకి దిగాయి. దాదాపు 52 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. లక్షలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *