కోడెల పాపాలే ఆయనకు శాపాలు : గౌతంరెడ్డి

కోడెల పాపాలే ఆయనకు శాపాలు : గౌతంరెడ్డి

కోడెల శివప్రసాద్‌ చేసిన పాపాలే.. ఆయన్ను వెంటాడుతున్నాయన్నారు మంత్రి గౌతంరెడ్డి. గత ఐదేళ్లలో చేసిన తప్పులు ఇప్పుడాయన మెడకు చుట్టుకున్నాయన్నారు. గత ఎన్నికల్లోనూ కోడెల హింసను సృష్టించాడన్న ఆయన.. కోడెలపై మా ప్రభుత్వానికి ఎలాంటి కక్షలేదన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *