గూగుల్‌ కొత్త యాప్‌...ఒకేసారి 8 మంది వీడియోకాల్‌

గూగుల్‌ కొత్త యాప్‌...ఒకేసారి 8 మంది వీడియోకాల్‌

గూగుల్‌ సంస్థ వీడియోకాల్‌ యాప్‌ డుయో కొత్త ఫీచర్‌ను అప్‌లోడ్‌ చేసింది. ఇకనుంచి ఏక కాలంలో 8 మంది గ్రూప్‌ వీడియో చాట్‌ చేసుకొనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వీడియో కాల్‌లో ఉన్నప్పుడు టెక్స్ట్‌, ఇమేజ్‌ ను డుయో యాప్‌ ద్వారా పంపించే వెసులుబాటు కల్పించిది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *