గోదావరికి జలకళ..!

గోదావరికి జలకళ..!

మంచిర్యాల జిల్లా ప్రాణహిత వద్ద గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోటపల్లి మండలంలో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. ప్రాణహిత నదికి వరద పోటెత్తి నీరు గోదావరిలోకి చేరుతుండడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *