హైదరాబాద్ లో గ్యాంగ్ వార్

హైదరాబాద్ లో గ్యాంగ్ వార్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలోని రహమత్‌నగర్‌లో గ్యాంగ్‌వార్‌ నడిచింది. రహమత్‌నగర్‌కు చెందిన అరుణ్‌, మనోజ్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. అరుణ్‌ తనపై దాడికి పాల్పడ్డాడని మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అరుణ్‌ గ్యాంగ్‌ పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డారు. పీఎస్‌లో రెండు గ్యాంగులు బెదిరింపులకు పాల్పడుతున్నా.. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *