రణ్‌వీర్, దీపిక పెళ్లి ఫోటోలు

రణ్‌వీర్, దీపికాల పెళ్లి ఇటలీలోని లేక్ కోమోలో కొంకిణీ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని తెలిసినప్పటినుంచి వారిద్దరి ఫోటోలు ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే ఫోటోలు పోస్ట్ చేశాడు రణ్‌వీర్… ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ గుసగుసగా మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి,…