నాగోల్‌లో ఫార్చ్యూనర్‌ కారును దొంగలించిన దొంగలు

నాగోల్‌లో ఫార్చ్యూనర్‌ కారును దొంగలించిన దొంగలు

హైదరాబాద్‌ నాగోల్‌ కారు దొంగలు రెచ్చిపోతున్నారు. నాగోల్‌లోని లలితానగర్‌లో ఇంటి ముందు ఫర్చ్యూనర్‌ కారును దొంగలించారు. హోటల్‌ మూసివేసి రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చి ఇంటిబయట పార్క్‌ చేసిన కారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని స్థానిక పీఎస్‌లో కంప్లైంట్‌ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘాట్ కేసర్ లో తన హోటల్ మూసేసాక రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చి పార్క్ చేసిన కార్ ( Ap29 CA 1212) ను 2 గంటల ప్రాంతం లో స్విఫ్ట్ కార్ లో వచ్చిన నలుగురు దొంగలు ఎత్తుకెళ్లారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *