ఫస్ట్ సాంగ్ 'సైకో సయాన్' రిలీజ్

ఫస్ట్ సాంగ్ 'సైకో సయాన్' రిలీజ్

ప్రభాస్, సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ సాహో. ఏకంగా 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. ఇటీవ‌లఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటని ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. ఇప్పటికే సైకో సయాన్ అనే సాంగ్ టీజర్‌ను టీం విడుదల చేసింది. తాజాగా ఆ సాంగ్ పూర్తి వీడియోను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. ప్రభాస్, శ్రద్ధ లుక్స్ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. ఈ పాటతో వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరిందని తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *