టీమిండియా ఓటమి

టీమిండియా ఓటమి

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *