దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అపశ్రుతి

దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అపశ్రుతి

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మా చేతులకు అంటుకున్న మంటలు. వెంటనే మాక్స్ కేర్ హాస్పిటల్ కు తరళింపు..బింగి శ్రీనివాస్ కు శరీరానికి అంటుకున్న మంటలు..హన్మకొండ లోని మాక్స్ కేర్ హాస్పిటల్ కి తరలింపు…చిన్నారి శ్రీహిత మరణంపై వెంటనే నిందితున్ని శిక్షించాలంటూ హన్మకొండ అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేస్తుండగా ఘటన.

బీజేపీ నిరసనలో అపశృతి. దిష్టి బొమ్మ దగ్దం సంఘటనలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తో పాటు మరో ఇద్దరికి మంటలు అంటుకొని గాయాలు. మాక్స్ కేర్ ఆసుపత్రికి తరలింపు. పోలీస్ వాహనాన్ని ద్వంసం చేసిన నిరసనకారులు.. చిన్నారి శ్రీ హిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ లోని అంబేడ్కర్ కూడలిలో బిజెపి నిరసన. నిందితున్ని కటినంగా శిక్షించాలని డిమాండ్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *