రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అగ్నిప్రమాదం

రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ కు ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ వద్ద షాట్ సర్క్యూట్ అవడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు. గతంలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల 185 ద్విచక్ర వాహనాలు కాలి బూడిద అయిన సందర్భంలో కూడా బాధితులను ఆదుకోలేదని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *