రెండో సారి ఆడపిల్లకు జన్మనించిన బాలీవుడ్‌ నటి ఈషా డియోల్‌

రెండో సారి ఆడపిల్లకు జన్మనించిన బాలీవుడ్‌ నటి ఈషా డియోల్‌

బాలీవుడ్ న‌టి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జ‌న్మనిచ్చింది. సంతోషంతో..ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రెండో కాన్పు ద్వారా ఆడ‌బిడ్డ జ‌న్మించింద‌ని ఇషా డియోల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ‌, ఆశీర్వాదానికి ధ‌న్యవాదాలని ఇషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్ళి త‌ర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాల‌కి దూర‌మయ్యారు. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈషా డియోల్.. ధూమ్, యువ‌, నో ఎంట్రీ, ధ‌స్ చిత్రాల‌తో ఈషా బాగా పాపుల‌ర్ అయ్యారు. త‌న‌కి మ‌రో కూతురు జ‌న్మించ‌డంతో హేమమాల‌ని దంప‌తులు సంతోషంగా ఉన్నార‌ని ఈషా పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

Thank you very much for the love & blessings 🤗💕💕🙏🏼🧿♥️ @bharattakhtani3 #radhyatakhtani #mirayatakhtani

A post shared by Esha Deol (@imeshadeol) on

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *