దారి తప్పి సిటిలోకి వచ్చిన గజరాజు

దారి తప్పి సిటిలోకి వచ్చిన గజరాజు

అసోంలో ఓ ఏనుగు హల్ చల్ చేసింది.దారి తప్పి…సిటీలోకి వచ్చేసింది.దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ వాహనదారులకు ఏనుగు అడ్డుగా వెళ్లింది.గజరాజును చూడగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు.రోడ్డుపై కాసేపు అక్కడ ఏనుగు గందరగోళం సృష్టించింది.పోలీసులు వచ్చినా దాన్ని ఏమీ చెయ్యలేకపోయారు.దాదాపు అరగంటపాటూ హల్ చల్ చేసిన ఏనుగు…చివరకు దానంతట అదే వెనక్కి వెళ్లిపోయింది.గజరాజు వెళ్లిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *