ఏనుగుల గుంపు సంచారం...భయాందోళనలో గ్రామస్థులు

ఏనుగుల గుంపు సంచారం...భయాందోళనలో గ్రామస్థులు

విజయనగరం జిల్లాలో మరోసారి ఏనుగులు గుంపు హల్‌చల్‌ చేసింది. కుందరతిరువాడ గ్రామంలోకి ప్రేవేశించిన ఏనుగులు.. గొర్లి రామినాయుడు చెరుకు తోటను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగులు గుంపులుగా రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఊరి మీద పడతాయో అని భయంతో వణికిపోతున్నారు. అటవీ అధికారుల చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *