ఇవేమి ఫలితాలు దేవదేవా..

తెలంగాణ ఓటర్ల మనోనైజం అంతుచిక్కడం లేదు… తెలంగాణ ఓటర్ల అభిమతం తెలియడం లేదు.. తెలంగాణ ఓటర్లు ఎవరి పక్షమో తేలడం లేదు. ఒక్కో ఎన్నికకు ఒక్కో విధంగా మిశ్రమ ప్రేమను చూపిస్తున్నారు తెలంగాణ ఓటర్లు. తెలంగాణ శాసన సభకు జరిగిన ముందస్తు…

ఏపీ బీజేపీని అస్సలు పట్టించుకోని మోదీ

తాజా ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యేకానీ, ఎంపీ సీటుకానీ గెలవలేదు. పలుచోట్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఎందుకీ దుస్థితి దాపురించింది బీజేపీకి. అసలు నేతలు పార్టీ ఎజెండా మేరకు నడుచుకోలేదా… లోపాయికారీ అవగాహనలతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారా… కేబినెట్‌ విస్తరణలో…

ఆ ఐదు కారణాలతోనే వైసీపీ విక్టరీ!

ఏపీలో జగన్‌ సునామీ సృష్టించారు. సొంత పార్టీ నేతలే ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. టీడీపీని కోలుకోలేని రీతిలో దెబ్బతీసేలా ఫలితాలు వచ్చాయి. ఇంతటి ఘన విజయం వైసీపీకి ఎలా సాధ్యమైంది… ఇంతకీ వైసీపీ విజయానికి దోహదపడ్డ ఆ ఐదు కారణాలను ఓసారి…

సెంటిమెంట్ రిపీట్‌: పయ్యావుల గెలిచాడు, టీడీపీ ఓడింది

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదృష్టవంతుడైన దురదృష్టవంత నేతగా పయ్యావుల కేశవ్ పేరు చక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి గెలిచి పయ్యావుల కేశవ్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వైసీపీ సునామీని తట్టుకొని గెలిచినా ఏం లాభం…