నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బడి గంటలు మోగనుంది. అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల తరువాత నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న…

ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిపై తల్లిదండ్రుల ఆగ్రహం

  నల్గొండ జిల్లాలో ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు స్టార్ట్ అయ్యాయంటే ఫీజుల దోపిడికి అడ్డు అదుపు లేకుండాపోయిందన్నారు. వివిధ రకాల పేర్లతో స్కూల్ యాజమాన్యాలు.. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ…

ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు

ఇంటర్‌ బోర్డ్ వైఫల్యం మరోసారి బట్ట బయలైంది.సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. జగిత్యాల జిల్లా వేకులకుర్తికి చెందిన వినోద్‌ కెమిస్ట్రీ ఎగ్జామ్‌ రాయాల్సి ఉంది.అయితే విద్యార్థికి రెండు హాల్‌ టికెట్లు జారీ చేసి వేర్వేరు పరీక్షా కేంద్రాలు…

నేడు ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసారి మే 18 తేదీన ఫలితాలను విడుదల చేయాలని భావించినా… ఆ తర్వాత ఫలితాల విడుదలను వాయిదా వేశారు.…