1381 కిలోల శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికి కుట్ర

1381 కిలోల శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికి కుట్ర

తిరుపతి ఈవో, జేఈవోలు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని భారతీ తీర్థ స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల జేఈవో ఓ హిందూమత వ్యతిరేకి..అవినీతిపరుడు అంటూ ధ్వజమెత్తారు. శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికే ఈఇవో బ్యాంకు నుంచి బంగారం తీసుకొచ్చాడని ఆరోపించారు. ఎటువంటి భద్రతా లేకుండా 13 వందల కేజీల బంగారాన్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు స్వామీజీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *