చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం

చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భూకంపం సంభ‌వించింది. రిక్టర్ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.0గా నమోదైయింది. భూకంపం దాటికి సుమారు 12 మంది మృతిచెందారు. మ‌రో 122 మంది గాయ‌ప‌డ్డారు. చాంగింగ్ కౌంటీలో ఓ హోట‌ల్ కూలిపోయింది. పలు రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *