మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ ముందు యువతి హల్ చల్

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ ముందు యువతి హల్ చల్

మద్యం మత్తులో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ మందు అర్ధరాత్రి దాటాక ఓ యువతి హల్ చల్ చేసింది. పీకలదాకా ఫుల్ గా మద్యం సేవించి రహదారి పై వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తుంది ఫిర్యాదు రావడంతో యువతిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి ఆ యువతి హంగామా సృష్టించింది. ఎస్సైలతో పాటు సిబ్బంది ని బావ.. బావ అంటూ వెంట పడింది.మద్యం మత్తులో ఉన్న ఆ యువతి చేస్తున్న వెకిలి చేష్టలకు ఎం చేయాలో అర్దంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు 108 కు సమాచారం అందించారు.
పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైద్యలు యువతికి మద్యం మత్తు దిగేందుకు చికిత్స అందించారు. యువతిది పాలకొల్లుకు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *