గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అవస్థలు

గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అవస్థలు

కర్నూలు జిల్లా వాసులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. జిల్లావ్యాప్తంగా భూగర్బ జలాలు అడుగంటడంతో గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, డోన్‌ సహా తదితర ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. అటు వాటర్‌ ట్యాంకర్లు సైతం సమయానికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఖాళీ బిందెలతో పలుచోట్ల మహిళలు ఆందోళనకు దిగారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *