బస్తి దవాఖానలో వైద్యుడి అసభ్య ప్రవర్తన

బస్తి దవాఖానలో వైద్యుడి అసభ్య ప్రవర్తన

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుక నగర్ బస్తి దవాఖానలో వైద్యుడి అసభ్య ప్రవర్తన, తలనొప్పి వస్తుందని వైద్యం కోసం వచ్చిన పుష్ప అనే మహిళతో డాక్టర్ బాలరాజు తలకి మస్సాజ్ చేస్తూ అసభ్య ప్రవర్తన. మళ్ళీ రెండురోజులకి రమ్మనడంతో డాక్టర్ అసభ్య ప్రవర్తన గమనించిన సదరు మహిళ ఉప్పల్ పిఎస్ లో పిర్యాదు చేయగా, బాలరాజుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *