విద్యార్థుల ఆత్మహత్యలపై దర్శకుడు మారుతి ట్వీట్‌

విద్యార్థుల ఆత్మహత్యలపై దర్శకుడు మారుతి ట్వీట్‌

విద్యార్థుల ఆత్మహత్యలపై దర్శకుడు మారుతి స్పందించారు. పరీక్షలు మన ఫ్యూచర్‌ నిర్ణయించేవి కావని.. తానూ ఒకప్పుడు యావరేజ్‌ స్టూడెంట్‌ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత భవిష్యత్తులో యానిమేషన్‌ విభాగం టాపర్‌ అయ్యానంటూ ట్వీట్‌ చేశాడు. ఒకసారి ఫెయిల్‌ అయ్యామని ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ధైర్య చెప్పాలని అలాగే.. చదువు విషయంలో తమ బిడ్డలపై ప్రెజర్‌ పెట్టవద్దంటూ ట్వీట్‌ చేశాడు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *