“మారి-2” ట్రైలర్ : ఇఫ్ యూ ఆర్ బ్యాడ్… ఐయామ్ యువర్ డాడ్…

“మారి-2” ట్రైలర్ : ఇఫ్ యూ ఆర్ బ్యాడ్… ఐయామ్ యువర్ డాడ్…

వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “మారి-2”. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా చిత్ర టీం మారి-2 ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *