అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌సింగ్ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌సింగ్ గుడ్‌బై

 

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గుడ్ బై చెప్పారు. 17 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన యూవీ.. కేరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా యూవీ రిక్డారు సొంతం చేసుకున్నాడు. 2011 వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత వరల్డ్ కప్ జట్టులో చోటు లభిస్తుందని ఆశించి భంగపాటుకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌‌బై చెప్తున్నానని ప్రకటించాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *