గ్రీస్‌లో తుఫాను బీభత్సం

గ్రీస్‌లో తుఫాను బీభత్సం

గ్రీస్ తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావతంతో భారీగా వర్షాలు కురిశాయి. తుఫాన్ దాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. వందల సంఖ్యంలో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో ఏడుగురు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. వంది మందిపైగా గాయాలపాలయ్యారు. కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో గ్రీస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. గత 25 ఏళ్లలో ఇటువంటి తుఫాన్‌ను ఎన్నడూ చూడలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *