ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. కాగా.. వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుగుదేశం నేత ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా జగన్ తమ…

హైదరాబాద్‌లో విషాదం.. మెట్రో ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ‌బైక్‌ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాసిర్ షేక్ అనే వ్యక్తి అక్కడికక్కడే ‌ మృతి చెందాడు. మృతుడిని మెట్రో ఉద్యోగిగా పోలీసులు…

గుజరాత్‌లో అగ్నిప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని సర్తానా ప్రాంతంలో తక్షిశిల కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది.ఓ భవనంలోని రెండవ అంతస్థులోని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు ప్రాణాలను దక్కించుకొని క్రమంలో అక్కడ నుండి కిందకు…

పందెం ప్రాణం తీసింది..

ఫలితాలపై పందెం ఏపీలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టి.. ఆ డబ్బులు చెల్లించలేక పశ్చిమగోదావరి జిల్లాలో వీర్రాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.వీర్రాజు 10 లక్షల రూపాయల పందెం కాసినట్టుగా…