క్రికెటర్‌ దారుణ హత్య..!

క్రికెటర్‌ దారుణ హత్య..!

ముంబైలో మహారాష్ట్రకు చెందిన ఓ క్రికెటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి బందప్‌ ప్రాతంలో.. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు క్రికెటర్‌ రాకేష్‌ పవార్‌ను కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మహారాష్ట్ర క్రికెట్‌ టీమ్‌లో కొనసాగుతున్న రాకేష్‌.. రంజీ జట్టులో ఆడేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *