సచిన్‌కు అరుదైన గౌరవం

భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. అతడితో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు…

నేడు తేలనున్న ధోని భవితవ్యం

ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి అనంతరం అందరి దృష్టి సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనిపై పడింది. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారిన సమయంలో వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. దీంతో…

కొత్త కోచ్‌ కావలెను !

భారత క్రికెట్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియాకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. సీనియ‌ర్‌ పురుషుల క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్‌, బ్యాటింగ్ కోచ్‌, బౌలింగ్ కోచ్‌, ఫీల్డింగ్ కోచ్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, స్ట్రెంగ్త్ అండ్…

బెన్‌స్టోక్స్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం !

ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బెన్ క్రేజ్ అలా ఉందంటే..ఇక ఆయన స్వదేశంలో ఆయన క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించనవసరంలేదు. ఆదేశం బెన్‌ను అత్యున్నత పురష్కారంతో గౌరవించాలని భావిస్తోంది. ప్రపంచకప్‌ హీరో బెన్‌స్టోక్స్‌కు బ్రిటన్‌…