ఇండియా ఓడింది...గుండె ఆగింది

ఇండియా ఓడింది...గుండె ఆగింది

సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తట్టుకోలేని ఓ క్రికెట్‌ అభిమాని గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. భారత్‌ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు మీసాల రాము అనే అభిమాని.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *