ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్‌!

ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్‌!

అదో క్రీడా మైదానం. అక్కడ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. గోల్ కొట్టేందుకు ప్రత్యర్థి జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంతలో అక్కడికి ఓ ఆవు వచ్చింది.ఫుట్‌బాల్ ఆడుతానని పట్టుబట్టింది. ఆట ఆడుతున్న వారి నుంచి ఫుట్ బాల్ లాగేసుకుంది. ఫుట్ బాల్ ప్లేయర్లలా గోల్ వేసేందుకు ప్రయత్నించింది. ఇక గ్రౌండ్ లోని ఫుడ్ బాల్ ప్లేయర్లు కూడా ఆవుతో సరదాగా మ్యాచ్ ఆడారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *