రాహుల్..రాజీనామా వెనక్కితీసుకోండి...కార్యకర్త ఆత్మహత్యాయత్నం

రాహుల్..రాజీనామా వెనక్కితీసుకోండి...కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సదరు కార్యకర్త ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నం చేశాడు. రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉరివేసుకుని చనిపోతానంటూ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని కిందికి దించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *