గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు

గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు

గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నపరెడ్డి అంజిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో చలమారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు దేశం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు మాచర్ల నుంచి చలమారెడ్డి వర్గీయులు చంద్రబాబు వద్దకు బయల్దేరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *