ప్రజాసమస్యలపై జగన్ దృష్టి

ప్రజాసమస్యలపై జగన్ దృష్టి

ప్రజా సమస్యల ఏపీ సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. మరోవైపు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీసుకున్న పరిష్కార మార్గాలను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. మరికాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *