గుంటూరు జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు

గుంటూరు జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు

గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గీయుల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *