విజయవాడ దుర్గగుడిలో ఇంటిదొంగల చేతివాటం

విజయవాడ దుర్గగుడిలో ఇంటిదొంగల చేతివాటం

విజయవాడలోని దుర్గగుడి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించడం కలకలం రేపుతోంది. దుర్గగుడిలో సింహాచలం, అన్నపూర్ణ అనే ఉద్యోగులు హుండీలోని బంగారాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించారు. బంగారాన్ని దొంగలిస్తుండా.. దుర్గుగుడి సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. సింహాచలం 8 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సింహాచలం, అన్నపూర్ణలను అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *