ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి,రామ్‌చరణ్

ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి,రామ్‌చరణ్

మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఓటు వేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, అది అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. చిరుపాటు ఆయన తనయడు రామ్‌చరణ్ కూడా ఓటు హక్కను వినియోగించుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *