అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు : చంద్రబాబు

అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు : చంద్రబాబు

“అమ్మ ఉన్నంతసేపు పిల్లలమే. అమ్మ లేకపోతే ఎంతో వయసు మీద పడ్డట్టు అనిపిస్తుంది. 40 ఏళ్లపాటు ఈ తెలుగు తల్లికి పెద్ద కొడుకుగా సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రజలందరికీ, నన్ను ఆదరించి పెద్ద కొడుకుగా ఆశీర్వదించే అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.” ట్వీటర్ లో  ట్వీట్ చేసిన చంద్రబాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *