ఈసీపై పోరుకు నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఈసీపై పోరుకు నేడు ఢిల్లీకి చంద్రబాబు

Chandrababu Naidu Delhi tour

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి హస్తిన బాట పడుతున్నారు. కేంద్రంపైనా, ఈసీపైనా న్యాయపోరాటం సాగించనున్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, హింస, సాంకేతిక సమస్యలనే ఆయుధాలుగా ఎక్కుపెట్టనున్నారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చెప్పారు. అదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఏపీ జరిగిన ఎన్నికల తీరుపై ఎన్డీయేతర పక్షాలతో సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *