కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో ఏపీ సీఎం భేటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో ఏపీ సీఎం భేటీ

chandrababu vision 2019

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో భేటీ అయ్యారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పు తదితర పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సుమారు అరగంటపాటు వీరిద్దరూ సమాలోచనలు జరిపారు. ఎన్నికల అనంతరం పార్టీల బలాబలాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబునాయుడు కోల్‌కతా బయలుదేరి వెళ్లారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *