టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ!

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ!

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ నెల 15న రాష్ట్ర స్థాయి వర్క్‌ షాపు నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు, ఓటమి కారణాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.ఒక్కసారి జగన్‌కు అవకాశం అనే స్లోగన్‌ పనిచేసిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు, సంక్షేమం విషయాల్లో అసంతృప్తి కనబడలేదని నేతలు అభిప్రాయపడ్డారు.1989, 2004 ఎన్నికలసమయంలో….ప్రభుత్వ వ్యతిరేకత కన్పించిందని చెప్పారు. సామాజిక సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయని నేతలు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *