కేబినేట్ భేటిపై తొలగని ఉత్కంఠ

కేబినేట్ భేటిపై తొలగని ఉత్కంఠ

ఏపీ కేబినెట్‌ విషయంలో తగ కొన్నిరోజులుగా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పదిన్నరకు ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం కానున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం కూడా జరిగింది. కేబినెట్‌లో నాలుగు అంశాలపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించిన నోట్‌ను ఈసీకి అందించారు.మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ లేదా రేపు ఏపీ కేబినెట్‌కు అనుమతి తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *