ట్విటర్‌లో మోదీపై మరోసారి చంద్రబాబు విమర్శలు

ట్విటర్‌లో మోదీపై మరోసారి చంద్రబాబు విమర్శలు

CBN VS Modi

“రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా నరేంద్ర మోడీ వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు.” అని ట్విటర్‌లో చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *