వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై పలు ప్రశ్నలు సంధించారు. మృతదేహాన్ని చూస్తే అది హత్య అని ఇట్టే తెలిసిపోతోందని. మరి హార్ట్ ఎటాక్‌గా అందరినీ ఎందుకు నమ్మించారు?బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలను ఎందుకు తుడిచివేశారు? అక్కడి నుంచి ఆస్పత్రికి ఎలా బయటకు తీసుకెళ్తారు? మర్డర్ చేసిన తర్వాత కనీసం పోస్టుమార్టం జరుగుతుందని మీకు తెలియదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. డెడ్‌బాడీని బెడ్రూమ్‌లోకి ఎవరు తీసుకెళ్లారు? ఆస్పత్రికి ఎవరు తీసుకువెళ్లారు? బెడ్రూమ్‌ని ఎవరు క్లీన్ చేశారాని చంద్రబాబు ప్రశ్నించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *