టైర్ పేలడంతో పంటకాలువలో దూసుకెళ్ళిన కారు

టైర్ పేలడంతో పంటకాలువలో దూసుకెళ్ళిన కారు

నెల్లూరు కొడవలూరు,నాయుడుపాలెం జాతీయ రహదారిపై టైర్ పేలడంతో కారు బోల్తా, పంటకాలువలో పడడంతో కారు లో ఉన్న ఓ వ్యక్తికి ,ఓ మహిళకు తీవ్రగాయాలు ,కారు కింద ఇరుక్కుని డ్రైవర్ మృతి,గుంటూరు నుండి నెల్లూరు వైపు వెళ్తుండగా సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం.గాయపడిన వారిని హాస్పిటల్ తరలించిన స్థానికులు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *